logo

AIMA VIZAG భక్తీ న్యూస్ REPOTING రాజేష్ సుబ్రహ్మణ్యుడు సముద్రంలో ప్రవేశిస్తున్న అద్భుతమైన దృశ్యం సర్ప రూపంలో సు

AIMA
VIZAG
భక్తీ న్యూస్
REPOTING రాజేష్

సుబ్రహ్మణ్యుడు సముద్రంలో ప్రవేశిస్తున్న అద్భుతమైన దృశ్యం

సర్ప రూపంలో సుబ్రహ్మణ్యుడు సముద్రంలో ప్రవేశిస్తున్న అద్భుతమైన దృశ్యం తిరుచెందూర్ లో సర్ప కావడిలో పూజించిన సుబ్రహ్మణ్యుడిని సముద్ర తీరాన పెట్టినప్పుడు, ఆ సర్పము సముద్రంలో ప్రవేశిస్తుంది మనోహరమైన ఈ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే  మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు, ఇలా దర్శించినా అదే అనుభూతి కలుగుతోంది 
ఓం శరవణభవ

20
14661 views
  
6 shares