మ్యాట్రిక్స్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ఈ హెల్త్ క్యాంప్‌ను ముఖ్య అతిథిగా ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, తన సోదరుడు మరియు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత నేత బండారి రాజిరెడ్డి గారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.....
read more