logo

చెత్త తరలింపు వాహనాలు అందజేత

విజయనగరం:।  
చెత్తను వర్గీకరించి, తమ వద్దకు వచ్చే వాహనాలకు
అందించి క్లాప్ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు నెరవేర్చాలని నగర
మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి
పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కేటిల్ డిపోలో
చెత్త తరలింపు వాహనాలను పారిశుద్ధ్య పర్యవేక్షకులకు
అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
తడి, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని కోరారు.

0
14646 views