logo

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేసిన టీమ్_జన్నపురెడ్డి_సురేందర్_రెడ్డితేది: 18-08-2021ఎల్కతుర్తి_

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేసిన టీమ్_జన్నపురెడ్డి_సురేందర్_రెడ్డి తేది: ఎల్కతుర్తి_మండలం #హుస్నాబాద్_నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రం లో ఇటీవల మృతి చెందిన తంగళ్లపల్లి రాజయ్య,ముదురకోళ్ళ రాజు కుటుంబ సభ్యులను వృక్ష ప్రసాద దాత శ్రీ #జన్నపురెడ్డి_సురేందర్_రెడ్ డి(JSR) గారి ఆదేశానుసారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబాలకు బియ్యం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కష్ట కాలంలో అపన్నా హస్తం గా #JSR_టీమ్ పనిచేస్తుందని అన్నారు.

0
19516 views