ఎల్కతుర్తి మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన జన్నపురెడ్డి*
*హుస్నాబాద్* నియోజకవర్గం *ఎల్కతుర్తి* మండలం లో ఇటీవల పలు కారణాలతో మరణించిన *ముదురకొళ్ళ రాజు, నర్ర లచ్చమ్మ* కుటుంబ సభ్యులను *వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి*(JSR) గారు పరామర్శించారు. ఈ సందర్భంగా *సురేందర్ రెడ్డి* గారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని,మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో దైర్యన్ని ప్రసాదించాలని అన్నారు.