Kcrగారు 2018 ఎన్నికలలో ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటురెడ్డి చేయాలి అని
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 ఎన్నికలలో హామిలలో స్వయంగా వారు ఇచ్చిన మాటకు కట్టుబడి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి విధివిధానాలు ప్రకటించే వరకు తెలంగాణ ప్రభుత్వం పై రెడ్డి jac పోరాటం కొనసాగుతుంది అని తెలంగాణ రెడ్డి jac రాష్ట్ర అధ్యక్షుడు " బద్దురి వెంకటేశ్వర రెడ్డి " గారు తెలిపారు .రానున్న హుజురాబాద్ ఎన్నికల్లో రెడ్డి jac ఏ పార్టీ కి మద్దతు ఇవ్వబోదు అని మొదటి నుండి రెడ్డి కార్పొరేషన్ ఏజెండా రెడ్డి jac పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి jac హుస్నాబాద్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని వారు గుర్తుకు చేసారు. రెడ్లకి న్యాయంగా రావాల్సిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నత చదువులకు దూరం ఆవుతున్న పేద రెడ్డిలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు