logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పిల్ల నిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు

తెలంగాణ స్టేట్ జూన్ 08 ఏ ఐ ఎం ఏ మీడియా

" *పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి పెళ్లి"*

కాన్పూర్ దేహాత్ : ప్రేమకు వయసుతో పనిలేదు.. బంధుత్వాలతో అస్సలే సంబంధం లేదు అనుకున్నారో ఏమో..

ఓ అల్లుడు తన అత్తగారి అందానికి ముగ్ధుడై ఆమెనే పెళ్లాడాడు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ అక్బర్పూర్ పరిధిలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.!!

కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు.!!

ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు.!!

అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ కోర్టు సర్టిఫికేట్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో అది కాస్తా వైరల్ గా మారింది.!!

తమ బంధాన్ని సమాజం అంగీకరించి, ఆశీర్వదించాలని ఆ జంట కోరుతోంది.!!

609
45506 views

Comment