logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి ఆర్కెస్ట్రా లో పాటలు పాడడానికి గాయకులు కావలెను

కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి ఆర్కెస్ట్రా లో పాటలు పాడడానికి గాయకులు కావలెను. నూతన గాయనీ ,గాయకులకు అవకాశం. మీకు పాటలు పాడటం ఇష్టమా ?మీకు చక్కని ,శ్రావ్యమైన ,మాధుర్యంగా గొంతు ఉందా ?నేను ఒక ఆర్కెస్ట్రా టీమ్ తయారు చేస్తున్నాను.కొత్త ,పాత ,పాటలు పడడానికి ఉత్యాహం వున్న , కళాకారులూ ఎవరన్నా 9059781543 ఫోన్ నంబర్ని సంప్రదించండి . మీకు వేదిక మేము కలిపిస్తాము . మేము తీయబోయే నూతన ఫిలిమ్స్ లో అవకాశం కూడా మీకు రావచ్చు .

32
1934 views
1 shares

Comment