logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెనుకొండలో శోభాయాత్ర.. మహిళల కోలాహలం

పెనుకొండలో ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. శోభాయాత్ర మార్గమంతా భక్తి వాతావరణం నెలకొనగా, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

63
1660 views

Comment