logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

102
3338 views

Comment