logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*కామారెడ్డి ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ఎబివిపి పిర్యాదు - స్పందించని ఎంఈవో

కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రవేట్,కార్పొరేట్ పాఠశాలలు అనుమతి లేకున్న పుస్తకాలు, యూనిఫామ్ లు స్కూల్లోనే విక్రయించడం జరుగుతుంది అని అలాగే అనుమతి లేకున్న కొన్ని పాఠశాలల్లో 9,10 వ తరగతి అనుమతులు లేకున్న అడ్మిషన్లు చేపడుతున్నారు అని ఎబివిపి నాయకులు ఆరోపించారు.గతంలో కూడా 8,9 తరగతుల అనుమతి లేకున్న నడిపించిన పాఠశాలలపై ఎంఈవో సీజ్ చేసి చూసి చూడనట్టు వ్యవహరించారు. పాఠశాల యజమాన్యాలు యధావిధిగా క్లాసులు నిర్వహించారు. అయిన కానీ ఆ పాఠశాల పై చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రస్తుతం స్వయంగా పర్యవేక్షించి కూడా 9,10 వ తరగతి అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదు అని ఈ విషయాన్ని డీఈఓ,ఎంఈవో లకు పిర్యాదు చేసిన స్పందన లేదు అని ఎబివిపి నాయకులు ఆరోపించారు.

29
1316 views

Comment