logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తూరు మండల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సరోజిని

AIMA న్యూస్ : కొత్తూరు మండల నూతన తాసిల్దారుగా శుక్రవారం పి. సరోజినీ బాధ్యతలు చేపట్టారు మండల ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు వీఆర్వోలు కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం బాధ్యతలు చేపట్టి అధికారులతో సమావేశమై మండలంలో రెవెన్యూ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సరోజినీ మాట్లాడుతూ మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు..

11
679 views

Comment