కరీంనగర్ సైదాపూర్ మండల సర్వేయర్ ఏకలదేవి కుమారస్వామి భూసర్వే కోసం రూ.25 వేలు లంచం డిమాండ్
జర్నలిస్ట్ మాకోటి మహేష్
సైదాపూర్ మండల సర్వేయర్ ఏకలదేవి కుమారస్వామి భూసర్వే కోసం రూ.25 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేష్, విహిత్ రెడ్డి ద్వారా డబ్బు తీసుకున్నట్లు గుర్తించి,చివరి రూ.10 వేలు తీసుకుంటుండగా ముగ్గురినీ పట్టుకున్నారు.