logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డీఎస్సీలో అవకతవకలు జరగలేదు: టీచర్లు

విశాఖలో నిర్వహించిన డీఎస్సీ విజేతల సమావేశంలో ఉపాధ్యాయులు డీఎస్సీ నియామకాలపై వస్తున్న అవకతవకల ఆరోపణలను ఖండించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిర్వహించిందని, నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

15
975 views

Comment