logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"బడి పిలుస్తోంది " కార్యక్రమంలో ఇంటింటికి ఉపాధ్యాయుల ప్రచారం

AIMA న్యూస్ :"బడిపిలోస్తుంది" కార్యక్రమం లో భాగం గా, కొత్తూరు మండలం మెట్టూరు మోడల్ ప్రైమరీ పాఠశాల, ఉపాధ్యాయులు, మెట్టూరు గ్రామంలో పర్యటించి, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను మెట్టూరు ప్రాథమిక పాఠశాలలో చేర్పించవలసినదిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు. బి. వీరయ్య, ఉపాధ్యాయులు, ఆర్. ఆర్. యం. కొండలరావు, కె. చంద్రరావు, యస్. ఆనందరావు, సిఆర్ యం పి. వెంకటరమణ, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

4
1253 views

Comment