logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రుణాలు విరివిగా మంజూరు చేయాలి: కలెక్టర్

సత్యసాయి జూన్ 4 : అనుబంధ రంగాల అభివృద్ధికి రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న వ్యవసాయ యాంత్రీకరణ, అనుబంధ రంగాల రుణాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన రుణాలు సకాలంలో అందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

24
1194 views

Comment