logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

థియేటర్ల బి-ఫామ్ లైసెన్సులు పునరుద్ధరించుకోవాలి: ఎండీ

థియేటర్ల బి-ఫామ్ లైసెన్సులను సకాలంలో పునరుద్ధరించుకోవాలని ఎండీ సూచించారు. ఈ సమావేశంలో సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించి రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేయాలని థియేటర్ యాజమాన్యాలకు సూచించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

0
25 views

Comment