మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బదిలీ
బదిలీపై వెళ్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రమీలను శాలువాతో సన్మానించి పూల మొక్కను అందించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్