సీమను అట్రాసిటీ ఫ్రీ జోన్గా మార్చడమే కమిషన్ లక్ష్యం: జవహర్
రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీలపై దాడులు, వివక్ష, అట్రాసిటీ ఘటనలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పేర్కొన్నారు. ఎస్సీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కమిషన్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అట్రాసిటీ కేసుల నివారణకు చర్యలు చేపడతామని వెల్లడించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010