logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి: జవహర్

శ్రీ సత్యసాయి , జూన్ 4: ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు ఉద్దేశించినవని, వాటిని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సామాజిక కార్యకర్త జవహర్ పేర్కొన్నారు. చట్టాల అమలులో నిర్లక్ష్యం, జాప్యం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించిన అంశాల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. ప్రజల హక్కుల పరిరక్షణకు చట్టాల అమలే ప్రధాన మార్గమని ఆయన తెలిపారు.
"చట్టం అందరికీ సమానం... అమలులోనే ప్రజలకు న్యాయం" – జవహర్.

AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010,

9
170 views

Comment