logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్ర సేవా పతకం అందుకున్న ఎస్సై రవీందర్ గౌడ్

సంగారెడ్డి: హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన ఏ ఆర్ ఎస్ ఐ కే రవీందర్ గౌడ్ పోలీస్ శాఖలో విశిష్ట సేవలందిస్తూ గుర్తింపు పొందారు. 1993 బ్యాచ్ కి చెందిన రవీందర్ గౌడ్ 2016 లో హెడ్ కానిస్టేబుల్ గా, 2025 లో ఏ ఆర్ ఎస్ ఐ గా పదోన్నతి పొందారు. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సేవా పతాకాన్ని అందుకున్నారు.

10
2231 views

Comment