logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

TELANGANA FORMATION CELEBRATION IN NAGARAM SECUNDERABAD

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాగారం గవర్నమెంట్ స్కూల్లో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారు మరియు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, పంగ హరిబాబు, హెచ్ఎమ్ రాములు సార్, టీచర్స్ పాల్గొనడం జరిగింది

5
398 views

Comment