logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

TELANGANA FORMATION CELEBRATION IN NAGARAM

**తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు మరియు ప్రజల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించాము. తెలంగాణ ఉద్యమంలో దినసరి కూలీలు పోషించిన విశిష్ట పాత్రను గుర్తిస్తూ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, దమ్మాయిగూడ డివిజన్‌లో దినసరి కార్మికులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశాము.

ఈ కార్యక్రమం శివసేన తెలంగాణ పార్టీ మేడ్చల్ ఇన్‌చార్జ్ అక్కల సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సంకటి కిరణ్ కుమార్, వంగా నీలేష్, మిశ్రీ లాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.**

జై తెలంగాణ! జై జై తెలంగాణ! 🌸💐🇮🇳

0
8 views

Comment