logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆ రోజు నుంచే గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగూడు గ్రామంలో ప్రసిద్ధ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 26న పెద్ద సరిగెత్తు, 27న జలది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29వ తేదీన చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

14
1407 views

Comment