logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెనుకొండలో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ రాజీనామా

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని 5వ వార్డు టీడీపీ బూత్ ఇన్‌ఛార్జ్ బోయ శ్యాపురం రాము తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి తాను, తన బృందం పూర్తిస్థాయిలో పనిచేసినప్పటికీ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే బూత్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.


📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

82
3550 views

Comment