logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అప్పుల బాధతో తల్లీకొడుకు బలవన్మరణం

శ్రీ సత్యసాయి జిల్లా: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడం, పెరిగిన అప్పులు తీర్చలేకపోవడంతో వారు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

13
1500 views

Comment