logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వెల్మజాల గ్రామంలో జండా ఆవిష్కరణ

ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వెల్మజాల గ్రామంలో జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగులహెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు, సింగారం. రమేష్ మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల అమరుల త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ము.కాబట్టి ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈరోజు ఉపాధి హామీ కూలీల సమక్షంలో అమరవీరులకు నివాళులర్పించి ప్రాణ త్యాగం చేసిన వారికి జోహార్లు ముక్తకంఠంతో అర్పించడం జరిగింది. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిశలో తీసుకోవలసిన బాధ్యత అందరి పైన ఉన్నది. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధనలో పాలివారము కావాలని కోరుతున్నాను ,అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడాలి. మాధవి వార్డ్ మెంబర్స ఉపేంద్ర ,జ్యోతి ,మంజుల,పంజాల రజిని ,శ్వేత, వినోద, రేణుక, శోభ, పావని, లక్ష్మి, మరియమ్మ, రజిత ,లత ,కోమలత, మనోహర,బుజ్జమ్మ ,యాదమ్మ సైదమ్మచంద్రయ్య ,సోమయ్య ,బాలరా,జు, యాదిరెడ్డి, కృష్ణ ,లింగయ్య ,యాదగిరి ,యాదయ్య ,బిక్షపతి ,మొదలగువారు పాల్గొన్నారు

8
971 views

Comment