logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇల్లందు పట్టణంలో తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించిన ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు & నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
శ్రీమతి. భానోతు హరిప్రియహరిసింగ్ నాయక్ గారు అంతకుముందు జగదాంబ సెంటర్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులుర్పించి ఉద్యమకారులకు సన్మానించిన ఇల్లందు_నియోజకవర్గ_మాజీ_శాసనసభ్యురాలు నియోజకవర్గ_బిఆర్ఎస్_పార్టీ_ఇంచార్జి
బాణోత్_హరిప్రియహరిసింగ్_నాయక్ గారు ఈకార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తాజా మాజీ కౌన్సిలర్లు ఉద్యమకారులు యువజన నాయకులు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు..

1
199 views

Comment