logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేరూరు డ్యాంకు పోటెత్తిన వర్షపు నీరు.. రైతుల్లో ఆనందం

పేరూరు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పేరూరు డ్యాంకులోకి వరదనీరు భారీగా చేరింది. దీంతో డ్యాం నీటిమట్టం పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడంతో ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెరిగాయి. డ్యాంకు నీరు చేరడంతో పరిసర ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటితో పంటలకు ఊరట లభిస్తుందని, భూగర్భ జలాలు కూడా మెరుగుపడతాయని రైతులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

65
2242 views

Comment