1963వ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞ భక్తబృందం
1963వ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు
అద్వర్యులు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వరశర్మ గారు ప్రతి భక్తునికి పేరు పేరున కృతజ్ఞరాష్వచనములు
అందచేసినారు