logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ DDOPసి రాము జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎన్. ఎచ్చ్.ఆర్సి.అండ్ డబ్ల్యూ.ఈ.వో.సభ్యులు



ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను శాలువాలతో సన్మానించి కేక్ కట్ట్ చేసి పండ్లు పంపిని: నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజెషన్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వ హస్పటల్లో డె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిడిఒపి. సి రాము పుట్టిన రోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గోన్న నేషనల్ చైర్మన్ ఎండి మొహినుధ్ధీన్.చెతుల మీదుగ కేక్ కట్ట్ చేసిన అనంతరం సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాంనివాస్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి పెషెంట్లకు పండ్లు పంపిని చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపౌర్ మెంట్ ఆర్గనైజెషన్ సభ్యులు. ఈ కార్యక్రమం లో NHRC&WEO తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆదేర్ల రాధా గోవిందు. భద్రాద్రి కొత్తగూడెం జీల్లావైస్ ప్రెసిడెంట్ కునుకుల సత్యం. జీల్లా ఆర్గనైజీంగ్ సెక్రటరి కాకాటి సతీష్. ఎండి హబీబ్ మహిళా విబాగం ఇల్లందు మండల అధ్యక్షురాలు మొకాళ్ళ శీరిషా పామర్తి శ్రావణి యలగందుల లావణ్య కమటం వైశాలి కుంజా హైమావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

10
38 views

Comment