యజ్ఞ అద్వర్యులవారి ఆశీర్వాద సందేశం
29/30/31తేదీలలో జరిగిన యజ్ఞ కార్యక్రంలో పాల్గొన్న ప్రతి భక్తునికి పేరు పేరున ఆశీర్వాదములతో
శ్రీమాత్రేనమః
సహృదయంతో
యజ్ఞమునకు
ధనరూపేణ,
వస్తురూపేణ
సహకరించిన
వారందరికి
భక్తితోవచ్చి
ముగ్గురమ్మలను
దర్శించి
తీర్థప్రసాదాలు
మహాప్రసాదము
స్వీకరించిన
వారందరికి
దేవీత్రయమాతల అనుగ్రహంతో
సకలసంపదలు
కలగాలని
మీ శ్రేయోభిలాషి
బ్రహ్మశ్రీ
మురుకుంట్ల రాజేశ్వరశర్మ గారు
దేవీత్రయమాతల అనుగ్రహంతోపాటు