శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞము ఆధ్వర్యుల వారి సందేశం
29/30/31 శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞము లో భక్తులు అధిక భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు భక్తులు అందరికీ గురువు గారి ఆశీర్వచన సందేశం
ఓం శ్రీమాత్రే నమః
సహృదయంతో యజ్ఞమునకు ధనరూపేణ,
వస్తురూపేణ సహకరించిన
వారందరికి
భక్తితోవచ్చి ముగ్గురమ్మలను
దర్శించి
తీర్థప్రసాదాలు
మహాప్రసాదము
స్వీకరించిన
వారందరికి
దేవీత్రయమాతల అనుగ్రహంతో
సకలసంపదలు
కలగాలని ఆకాంక్షిస్తూ
మీ శ్రేయోభిలాషి
యజ్ఞ అద్వర్యులు
బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వరశర్మ గారు
దేవీత్రయమాతల అనుగ్రహంతోపాటు