logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

SSS: ప్రశాంతంగా బయోలాజికల్ సైన్స్ పరీక్ష

పుట్టపర్తి, జూన్ 1: శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి బయోలాజికల్ సైన్స్ పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పర్యవేక్షించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. మొత్తం పరీక్ష ప్రక్రియ సజావుగా సాగిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.



📰 AIMA MEDIA STAFF

🎙️ Social Media Activist

👤 Prakash

📱 9000250010

2
347 views

Comment