logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*షర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన ఖర్గే*

*షర్మిలకు రాజ
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభకు పంపుతున్నట్లు వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.

5
375 views

Comment