logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సత్యసాయి జిల్లాలో 254.2 మి.మీ వర్షపాతం నమోదు

పుట్టపర్తి, జూన్ 1: శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో మొత్తం 254.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

21
504 views

Comment