logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నార్సింపల్లి మార్గంలో ఘోర ప్రమాదం.. యువకుడి మృతి

(AIMA MEDIA ):శ్రీ సత్యసాయి జిల్లా నార్సింపల్లి మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

57
2372 views

Comment