రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి
శ్రీ సత్యసాయి , మే 31(AIMA MEDIA ): ప్రకృతి విపత్తులు, పంటనష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి విమర్శించారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి, ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేస్తూ, ప్రస్తుత పాలకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. అన్నదాతలను ఆదుకోవడంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010