దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో "ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తెల్లవారుజామున బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్
*మేడ్చల్ జిల్లా
జర్నలిస్టు మాకోటి మహేష్
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో "ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తెల్లవారుజామున బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ స్వల్పగాయలతో బయటపడిన డ్రైవర్ సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..