logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెనుగొండలో చారిత్రక విజయనగర ఆనవాళ్లు

సత్యసాయి జిల్లా మే 31 (AIMA MEDIA ): శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో విజయనగర సామ్రాజ్య వైభవానికి నిదర్శనాలైన ఎన్నో చారిత్రక కట్టడాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు విజయనగర రాజుల రెండో రాజధానిగా వెలుగొందిన పెనుగొండలో కోటగోడలు, గగన్ మహల్, పురాతన దేవాలయాలు చరిత్రను గుర్తుచేస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

33
1826 views

Comment