logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఓటర్ల జాబితా సవరణ విజయవంతం చేయాలి: కలెక్టర్

సత్యసాయి మే 31 ( AIMA MEDIA ): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే, వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పకడ్బందీగా సవరణలు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010
,

13
1172 views
1 shares

Comment