logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిలమత్తూరులో భారీ వర్షం.. కొబ్బరి చెట్టుపై పిడుగు

చిలమత్తూరు, మే 31 ( AIMA MEDIA ): శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు,మెరుపులతోకూడినభారీవర్షంకురిసింది.ఈ సమయంలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
“పిడుగు శబ్దంతో ఒక్కసారిగా భయపడ్డాం.. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు” అని స్థానికులు తెలిపారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

23
1502 views

Comment