నకిలీ కాస్మెటిక్స్ గుర్తించే విధానాలు
(AIMA MEDIA )నకిలీ స్కిన్‌కేర్ ఉత్పత్తులు చర్మానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరించారు. ప్యాకేజింగ్‌పై అక్షర దోషాలు, ఉత్పత్తి నాణ్యతలో తేడాలు ఉండటం వల్ల నకిలీ ఉత్పత్తులను తేలికగా గుర్తించవచ్చు.
ఉత్పత్తి వాసన, టెక్స్చర్ తేడాగా ఉంటే అనుమానం కలగడం సహజం. ముఖంపై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరిగా సూచిస్తున్నారు. బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఉత్పత్తి అసలు కాదో లేదో నిర్ధారించుకోవచ్చు.
📰 AIMA MEDIA REPORTER
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010