logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మోడల్ నియోజకవర్గంగా మధిర అభివృద్ధే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం(M)లో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గోసవీడు — రామకృష్ణాపురం రోడ్డుకు రూ.2.80 కోట్లు, ఇనగాలి—సైదెల్లిపురం రోడ్డుకు రూ.6.75 కోట్లు, తక్కెలపాడు –మధిర రోడ్డుకు రూ.4.50 కోట్లు కేటాయించారు. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, పెద్దగోపవరం, జమలాపురం విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను ప్రారంభించారు. మధిర నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు.

0
0 views

Comment