logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్*

*తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్*

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ రైలు గంటకు 75 కి.మీ. వేగంతో ప్రయాణించనుంది.హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో విద్యుత్ను ఉత్పత్తి చేసే ఈ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పలు ధ్రువీకరణ దశల తర్వాతే ఈ వినూత్న రైలు ప్రయాణికులకు అందుబాటు లోకి రానుంది.

4
284 views

Comment