తామరకొల్లు: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
తామరకొల్లు: తెలుగు జాతి గర్వకారణమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలోని తామరకొల్లు గ్రామంలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి ప్రజాసేవా స్పూర్తి మరియు తెలుగు ఆత్మగౌరవం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.