ఏపీలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.