ఏసీబీ వలలో మరో MRO..!!
AIMA MEDIA :- రూ. 30 లక్షలు అడిగిన MRO..
ఏసీబీ ఎంట్రీతో ఖేల్ ఖతం..
30 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయడానికి రూ. 30 లక్షలు లంచం అడిగిన శామీర్ పేట్ తహశీల్దార్ సుచరిత
తాను అడిగినంత ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకునేందుకు ఒప్పందం
ఈ క్రమంలోనే ఏసీబీని ఆశ్రయించిన బాధితులు.. అవినీతి అధికారినిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్
రూ. 2 లక్షలు తీసుకునే టైంలో ఎంట్రీ ఇచ్చి.. సుచరితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
MRO డ్రైవర్ దగ్గర నుంచి రూ. 20 లక్షల లంచం డబ్బు స్వాధీనం చేసుకున్న ఏసీబి.. ప్రస్తుతం ఆమె పై ఏసీబీ విచారణ జరుగుతుంది..