జెట్టి హరి రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రసన్నకుమార్ రెడ్డి
కోవూరు మండలం, శాంతినగర్ గ్రామానికి చెందిన వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి జెట్టి శ్రీనివాసులురెడ్డి గారి సోదరుడు జెట్టి హరి రెడ్డి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసి నేడు వారి నివాసానికి వెళ్లిన మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.