logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలుగుదేశం పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు

AIMA న్యూస్ శ్రీకాకుళం :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయం పైన శాసనసభ్యులు గౌరవ మామిడి గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ జెండాను ఘనంగా ఎగురవేశారు.మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు సమిష్టిగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.
#Mahanadu2026 #Mahanadu #TDP #NaraLokesh #NChandrababuNaidu #MamidiGovindarao #Pathapatnam #TDPFamily #AndhraPradesh

14
694 views

Comment